Telugu Current Affair Magazine 3.0.1

License: Free ‎File size: 6.08 MB
‎Users Rating: 0.0/5 - ‎0 ‎votes

ABOUT Telugu Current Affair Magazine

Target Jobs-Telugu Current Affairs Magazine

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఏ సబ్జెక్టు లో ఏ రచయిత రాసిన బుక్స్ కొనాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది చాలా ఇబ్బంది కరమైన విషయం . అన్ని పుస్తకాలు కొనాలన్నామద్య తరగతి , దిగువ మద్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు చాలా కష్టం తో కూడిన విషయం. విద్యార్థులకు మా వంతుగా సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ఈ అప్లికేషను రూపొందించాము. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఫ్రీ స్టడీ మెటీరియల్ , క్విజ్, వీడియోస్ ఉంటాయి.

Telugu Current affiars అవసరమైన అన్ని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఈ ఆప్ ఉపయోగపడుతుంది.

BANK JOBSTSPSCSI, PCGROUP2Telugu gk appsTelugu gk 2016Telugu gk booksTelugu gk questions

We try to make this app to become the best daily current affairs and gk in telugu 2016.